ఇద్దరు తమిళ హీరోలు ఒకరిపై మరొకరు దూషించుకుంటూ యుద్ద వాతావరణం సృష్టిస్తున్నారు. తమిళనాట నడిగర్ సంఘం అనే ఓ సంఘాన్ని నటీనటుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసారు దీనికి రాధిక భర్త హీరో శరత్ కుమార్ అధ్యక్ష్యుడి గా ఉన్నారు. ఐతే ఈ సంఘం వల్ల ఎటువంటి లాభం లేదని ,సభ్యులకు న్యాయం జరగడం లేదని హీరో విశాల్ ఆరోపించడంతో గొడవ ముదిరింది. విశాల్ మాటలను సీరియస్ గా తీసుకున్న శరత్ కుమార్ బాగానే రియాక్ట్ అయ్యారు . అసలు నడిగర్ సంఘం కు మూల ధనం లేని సమయంలో ఎంతో శ్రమకోర్చి విరాళాలు సేకరించానని అప్పుడు విశాల్ ఎక్కడున్నాడని ,పైగా సభ్యులకు ఫించన్ ఏర్పాటు చేసిందే నేనని ఘాటుగా సమాధానం చెప్పడంతో ఈ గొడవ ని మరింత పెద్దది చేయడం ఇష్టం లేని విశాల్ నేనెవరిని విమర్శించలేదని కేవలం ఒక సభ్యుడిగా అడిగానని అన్నారు. దీంతో గొడవ సద్దుమణిగినట్లే అని భావిస్తున్నారు.
Friday, 28 November 2014
ఇద్దరు తమిళ హీరోల మద్య యుద్ద వాతావరణం.

Labels:
KOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment