Friday, 28 November 2014

మహేష్ బాబు ని కలవాలంటే నమ్రత పర్మిషన్ తీసుకోవాలట.

                              



టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన చుట్టూ చేరిన భజన గ్యాంగ్ ని దూరం పెట్టాడట ! అంతేనా ....... ఇకనుండి మహేష్ ని ఏ దర్శకుడైనా కలవాలంటే ముందుగా నమ్రత పర్మిషన్ తీసుకోవాలట ,ఆమె పర్మిషన్ లేకుండా ఇకనుండి లోపలకు ఎవరినీ రానిచ్చేది లేదని సెక్యురిటీ వాళ్ళకి ఖరా ఖండిగా చెప్పేసిందట .  ఇదంతా ఎందుకు అంటే ఇటీవల మహేష్ నటించిన చిత్రాలు ఘోర పరాజయం అవుతుండటం తో నమ్రత ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలని నిర్ణయించుకుందట . ఈలోపునే ఓ దర్శకుడు నేరుగా ఇంట్లోకి రావడం మహేష్ కు కథ చెప్పడంతో కోపం వచ్చిన నమ్రత సెక్యురిటీ వాళ్ళని చెడా మడా తిట్టిందట . వరుస ఫ్లాప్ లు ఎదురౌతున్న నేపథ్యంలో మహేష్ కూడా భజన పరులను దగ్గర లేకుండా చేసాడట . 

No comments:

Post a Comment