యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కాగా స్కెచ్ వేస్తున్నాడు. తనకు దూరంగా ఉన్న కుటుంబ సభ్యులను ,మామ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ని కూడా ప్రసన్నం చేసు కునేందుకు తన తాజా చిత్రం ''టెంపర్ '' చిత్ర ఆడియో వేడుక ని తన తాతగారి స్వగ్రామం అయిన నిమ్మకూరు లో ఘనంగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.ఐతే ఒకరకమైన సెంటిమెంట్ మాత్రం కొంత ఇబ్బంది పెడుతోంది ఎన్టీఆర్ ని . ఆ సెంటిమెంట్ ఏమిటంటే సరిగా దశాబ్దం క్రితం పూరి జగన్నాద్ -ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ''ఆంధ్రావాలా '' చిత్ర ఆడియో కూడా నిమ్మకూరు లోనే ఘనంగా చేసారు కానీ ఆ చిత్రం మాత్రం డమాల్ మంది. ఐతే ఆ సెంటిమెంట్ ని పక్కన పెట్టి ఇప్పుడు మాత్రం తన తాజా చిత్ర ఆడియో వేడుక అక్కడే చేసి ఆ వేడుకకి ముఖ్యమంత్రి చంద్రబాబు ని బాలయ్య బాబాయ్ తో పాటు మిగతా నందమూరి హీరోలను కూడా ఆహ్వానించడానికి ప్లాన్ చేస్తున్నాడట ఎన్టీఆర్. ఒకవేళ ఇదే జరిగి నందమూరి వాళ్ళంతా ఒకటైతే ఇక నందమూరి అభిమానులకు కావలసింది ఏముంది చెప్పండి. ఫ్యాన్స్ ఆనందానికి అవధులే ఉండవు.
Saturday, 29 November 2014
యంగ్ టైగర్ స్కెచ్.

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment