గతకొంత కాలంగా సరైన సినిమాలు లేక చేస్తున్న చిత్రాలు ఫ్లాప్ అవుతున్న సమయంలో తమిళంలో ఘనవిజయం సాధించిన సూదు కవ్వం చిత్రాన్ని తెలుగులో గడ్డం గ్యాంగ్ పేరుతో రీమేక్ చేస్తున్నాడు హీరో డా. రాజశేఖర్. ఈ చిత్ర ఆడియో వేడుక ఇటీవలే హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ గత ఐ దేల్లుగా నాకు సరైన హిట్ లేకపోవడంతో కావాలని గ్యాప్ తీసుకొని ఈ చిత్రం నచ్చి చేసానని తప్పకుండా గడ్డం గ్యాంగ్ తో హిట్ కొడతా నని ధీమా వ్యక్తం చేస్తున్నాడు రాజశేఖర్. యాంగ్రీ యంగ్ మాన్ గా ప్రేక్షకులకు 90వ దశకంలో పలు సూపర్ హిట్ చిత్రాలను అందించి అందరి మన్ననలను పొందిన ఈ హీరో సక్సెస్ కోసం తహతహ లాడుతున్నారు.
Tuesday, 25 November 2014
గడ్డం గ్యాంగ్ లో రాజశేఖర్.

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment