మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ''పిల్లా నువ్వు లేని జీవితం '' ఇటీవల రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తో దూసుకు పోతుండటం తో తేజ్ మొదటి దర్శక నిర్మాత వై వి ఎస్ చౌదరి సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే తను తేజ్ తో చేసిన మొదటి సినిమా గత సంవత్సర కాలంగా ఇదిగో -అదిగో అంటూ విడుదల కార్యక్రమం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. బడ్జెట్ పెరిగిపోవడం ,సినిమా ఆలస్యం కావడంతో అప్పులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయి విడుదలలో ఇబ్బందులు వస్తున్న విషయం తెలిసిందే. ఇక తేజ్ నటించిన మొదటి సినిమా రిలీజ్ కాకపోయినప్పటికీ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో చేసిన రెండో చిత్రం విడుదలై భారీ విజయం దిశగా దూసుకు పోతుండటం తో ''రేయ్ '' సినిమా ఆర్ధిక ఇబ్బండుల్లోంచి బయట పడుతుందని ఆశిస్తున్నాడు చౌదరి.
Tuesday, 25 November 2014
రవికుమార్ చౌదరి సక్సెస్ తో వై వి ఎస్ చౌదరి సంతోషం.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ''పిల్లా నువ్వు లేని జీవితం '' ఇటీవల రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తో దూసుకు పోతుండటం తో తేజ్ మొదటి దర్శక నిర్మాత వై వి ఎస్ చౌదరి సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే తను తేజ్ తో చేసిన మొదటి సినిమా గత సంవత్సర కాలంగా ఇదిగో -అదిగో అంటూ విడుదల కార్యక్రమం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. బడ్జెట్ పెరిగిపోవడం ,సినిమా ఆలస్యం కావడంతో అప్పులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోయి విడుదలలో ఇబ్బందులు వస్తున్న విషయం తెలిసిందే. ఇక తేజ్ నటించిన మొదటి సినిమా రిలీజ్ కాకపోయినప్పటికీ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో చేసిన రెండో చిత్రం విడుదలై భారీ విజయం దిశగా దూసుకు పోతుండటం తో ''రేయ్ '' సినిమా ఆర్ధిక ఇబ్బండుల్లోంచి బయట పడుతుందని ఆశిస్తున్నాడు చౌదరి.
Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment