ఇటివలే అక్కినేని మూడు తారలా హీరోలతో తీసిన ‘మనం’ సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న విక్రంకుమార్ తన తాజా చిత్రాన్ని సూర్యా హీరోగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్న సంగతి విదితమే. ’24′ అనే టైటిల్ తో రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నెలాఖరులో ఇది సెట్స్ కి వెళుతుంది. ఈ సినిమా టైటిల్ లోగోను దర్శకుడు తాజాగా ఆన్ లైన్లో రిలీజ్ చేశాడు. “టైటిల్ అనుకున్న దగ్గర్నుంచీ రకరకాల లోగోలు చూశాను. 24 అనే నెంబర్ని ఎలా ప్లేస్ మెంట్ చేయాలా అని ఎంతగానో ఆలోచించాం. చివరికి ఈ లోగోను ఖరారు చేశాం. ఇది మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను” అంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు విక్రంకుమార్ సమాచారాన్ని ఇచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి .
Saturday, 29 November 2014
మనం దర్శకుడు విక్రంకుమార్ కొత్త సినిమా లోగో.

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment