ప్రస్తుతం సూపర్ స్టార్ రజని కాంత్ హీరో గా లింగా చిత్రాన్ని రూపొందిస్తున్న కే ఎస్ రవికుమార్ తన తరువాతి చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి . ఈగ' తో సంచలన నటుడిగా పేరొందిన సుదీప్ హీరోగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఓ చిత్రం రూపొందనుంది. దీనికి ప్రముఖ తమిళ దర్శకుడు కె.యస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తాడు. ఇది థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతుందని సమాచారం . దీనికి కథ కూడా ఇప్పటికే సిద్ధంగా ఉందనీ, వచ్చే ఫిబ్రవరి నుంచి షూటింగ్ జరుగుతుందనీ తెలిపాడు. సుదీప్ దీనికి డేట్స్ కూడా ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది
Saturday, 29 November 2014
సుదీప్ హీరోగా కే ఎస్ రవికుమార్ చిత్రం.
ప్రస్తుతం సూపర్ స్టార్ రజని కాంత్ హీరో గా లింగా చిత్రాన్ని రూపొందిస్తున్న కే ఎస్ రవికుమార్ తన తరువాతి చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి . ఈగ' తో సంచలన నటుడిగా పేరొందిన సుదీప్ హీరోగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఓ చిత్రం రూపొందనుంది. దీనికి ప్రముఖ తమిళ దర్శకుడు కె.యస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తాడు. ఇది థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతుందని సమాచారం . దీనికి కథ కూడా ఇప్పటికే సిద్ధంగా ఉందనీ, వచ్చే ఫిబ్రవరి నుంచి షూటింగ్ జరుగుతుందనీ తెలిపాడు. సుదీప్ దీనికి డేట్స్ కూడా ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది
Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment