లేటెస్ట్ గ మెగా హీరో ఫ్యామిలీ నుండి పరిచయం అయిన సాయి ధరం తేజ్ నటించిన పిల్ల నువ్వులేని జీవితం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు . ఇప్పుడు మరో మెగా హీరో సినిమా ఎప్పుడెప్పుడా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు ? మెగా ఫ్యామిలీ మరో హీరో వరుణ్ తేజ్ నటించిన 'ముకుంద' సినిమా విడుదల డేట్ ఫిక్స్ అయ్యింది . డిసెంబర్ 25న క్రిస్ట్ మస్ పండుగ సందర్భంగా దీనిని రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్టు తాజా సమాచారం. ఇక ఈ సినిమా పాటల వేడుకను వచ్చే నెల 6న హైదరాబాదులో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Sunday, 23 November 2014
ముకుందా విడుదల తేది ఫిక్స్ అయ్యింది.

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment