మెగా కుటుంబం నుండి వచ్చిన సాయి ధరమ్ తేజ్ మొదటి చిత్రంతోనే భారీ వసూళ్లను సాధిస్తూ భారీ విజయం దిశగా దూసుకుపోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ -రెజీనా జంటగా రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ''పిల్లా నువ్వు లేని జీవితం ''. నవంబర్ 14న రిలీజ్ అయిన ఈ చిత్రం రెండు రోజుల్లో 3కోట్ల 73 లక్షలను వసూల్ చేసి సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లలో ఈ వసూళ్లను సాధించి మెగా మేనల్లుడి కి పెద్ద సక్సెస్ ని అందించింది. ఇక దర్శకులు ఏ ఎస్ రవికుమార్ చౌదరి కూడా గతకొంత కాలంగా సక్సెస్ కోసం తహతహ లాడుతున్నారు. ఆ మద్య చేసిన సినిమాలు ఫ్లాప్ కావడంతో రేసులో వెనుకబడి పోయిన చౌదరి ఈ సక్సెస్ తో మళ్ళీ మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నాడు.
Sunday, 23 November 2014
భారీ వసూళ్లు సాధించిన ''పిల్లా నువ్వు లేని జీవితం ''.
మెగా కుటుంబం నుండి వచ్చిన సాయి ధరమ్ తేజ్ మొదటి చిత్రంతోనే భారీ వసూళ్లను సాధిస్తూ భారీ విజయం దిశగా దూసుకుపోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ -రెజీనా జంటగా రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ''పిల్లా నువ్వు లేని జీవితం ''. నవంబర్ 14న రిలీజ్ అయిన ఈ చిత్రం రెండు రోజుల్లో 3కోట్ల 73 లక్షలను వసూల్ చేసి సంచలనం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లలో ఈ వసూళ్లను సాధించి మెగా మేనల్లుడి కి పెద్ద సక్సెస్ ని అందించింది. ఇక దర్శకులు ఏ ఎస్ రవికుమార్ చౌదరి కూడా గతకొంత కాలంగా సక్సెస్ కోసం తహతహ లాడుతున్నారు. ఆ మద్య చేసిన సినిమాలు ఫ్లాప్ కావడంతో రేసులో వెనుకబడి పోయిన చౌదరి ఈ సక్సెస్ తో మళ్ళీ మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నాడు.
Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment