ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వం లో నటిస్తున్న ఎన్టిఆర్ తన నెక్స్ట్ సినిమాకోసం ఇప్పుడే ప్రయత్నాలు ప్రారంబించాడట ! ఇటివలే గోవిందుడు అందరివాడేలే సినిమాతో సక్సెస్ సాదించిన దర్శకుడు కృష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట ? లేటెస్ట్ గా కృష్ణవంశీ గోవాకెళ్లి మరీ జూనియర్ ఎన్టీఆర్ ను కలిశాడట. షూటింగ్ గ్యాప్ లో నందమూరి హీరోతో చర్చలు జరిపాడట. ఏ విషయంపై వీళ్లిద్దరూ మాట్లాడుకున్నారు అనే దానిపై స్పష్టత లేకున్నా టాలీవుడ్ లో మాత్రం ఈ మీటింగ్ పై టాకింగ్ నడుస్తోంది. జూనియర్ తో కృష్ణవంశీ తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడని , ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిరిస్తాడనే వార్తలు టాలీవుడ్ లో హంగామా చేస్తున్నాయి ? గతంలో ఎన్టీఆర్ – కృష్ణ వంశీల కాంబినేషన్లో రాఖీ సినిమా వచ్చింది. ఇప్పుడు హిట్ కోసం వేచి చూస్తోన్న జూనియర్ కు, మళ్లీ తన క్రియేటివిటీని చూపించటానికి వంశీకి ఓ అవకాశం కావాలి. మరి వీరిద్దరూ కలిసి నటించే సినిమా త్వరలోనే ఉండొచ్చు .
Sunday, 23 November 2014
ఎన్టిఆర్ తో కృష్ణవంశీ సినిమా?

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment