Friday, 28 November 2014

ఏడ్చిన సమంత .


                                    

అందాల ముద్దుగుమ్మ సమంత ఏడ్చింది . నా బంగారు తల్లి అనే చిత్రాన్ని చూసి చలించిపోయిన సమంత కన్నీళ్లను పంటి బిగువున అపుకుంది. హృదయం ద్రవించేలా ఉన్న ఆ సినిమాని చూసి తన అభిప్రాయాన్ని చెప్పడానికి మీడియా ముందుకు వచ్చిమాట్లాడుతున్న సందర్భంలో సమంత కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. నా బంగారు తల్లి చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారని తప్పకుండా అందరూ చూడాల్సిన చిత్రమని ,మనసుకు హత్తుకునేలా ఉన్న ఇటువంటి చిత్రాన్ని అందరూ సపోర్ట్ అందించాలని అన్నారు సమంత.

No comments:

Post a Comment