Tuesday, 25 November 2014

మహాభారతం లో నాగార్జున.

                                                



మహాభారతం త్వరలో సినిమాగా రూపొందుతుంది. మలయాళ దర్శకుడు శ్రీకుమరన్ డైరెక్షన్ లో మహాభారతాన్ని తెరకెక్కనుంది. ఇందులో హిందీ, తెలుగు, తమిళం సహా అన్నీ భాషల ప్రముఖ నటులు నటించనున్నారట. వాసుదేవనాయర్ రాసిన ‘రెండు మూలం’ కథ  ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారట. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో నాగార్జున ధర్మరాజుగా , మోహన్ లాల్ భీముడుగా , విక్రమ్ అర్జునుడుగా , అమితాబ్ భీష్ముడుగా , ఐశ్వర్యరాయ్ ద్రౌపదిగా నటించనుందనే వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటికే వీరితో సంప్రదింపులు కుడా జరుగుతున్నయట.

No comments:

Post a Comment