సంచలన హాట్ గర్ల్ అనుష్క శర్మ ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి తో నడుపుతున్న ప్రేమాయణం ,ఇప్పుడు నిజంగానే తెరపై కనిపించే అవకాశం కనిపిస్తుంది . ఈ ప్రేమజంట పై సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది ఆదిత్య చోప్రాకు. వీరితో సినిమా తీయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో వారిద్దరు కలిసి ఓ యాడ్‌లో నటించారు. మరోసారి వారిద్దరు కెమెరా ముందుకు రానున్నారు. అయితే, ఈసారి పూర్తి నిడివి గల చలనచిత్రంలో నటిస్తారట. ఆదిత్య చోప్రా క్రికెట్ ఇతివృత్తంగా సినిమా తీయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో లీడ్ రోల్స్‌కు అనుష్క శర్మను, విరాట్ కోహ్లీని తీసుకోవాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. అలా ఆలోచన వచ్చిందే తడవుగా ఆయన వారిని అడిగేశారట. విరాట్ కోహ్లీకి కూడా ఆ ఆలోచన ఆసక్తి కలిగిందని అంటున్నారు. రాణీ ముఖర్జీ ఆ సినిమాను నిర్మిస్తారట. వచ్చే ఏడాది 2015 ఏప్రిల్ వరకు తనకు సమయం ఇవ్వాలని, అప్పుడు తుది నిర్ణయం తీసుకుంటానని విరాట్ కోహ్లీ చెప్పేశాడట. మరి ఇన్ని రోజులు రహస్యంగా ప్రేమాయణం సాగించిన వీరు ఇప్పుడు తెరపై ఎలాంటి రొమాన్స్ చేస్తారో చూడాలి ?
Friday, 28 November 2014
ఇక ఇప్పుడు తెరపై రొమాన్స్.

Labels:
BOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment