ఆ మద్య తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన రోబో చిత్రం దక్షిణాదినే కాదు ఉత్తరాదిని ఓ ఊపు ఊపింది. 2010లో వచ్చిన ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలో ఓ మరపురాని చిత్రంగా నిలిచింది. స్టార్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో సినిమా ఎన్నో సంచలనాలు అందుకుంది. ఇప్పుడు మళ్లీ దాని సీక్వెల్ పై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. శంకర్ దర్శకత్వంలోనే రజనీకాంత్ ఈ రోబో సీక్వెల్ లో చేయబోతున్నాడని మ్యాటర్ న్యూస్ బయటకు వచ్చింది . అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు శంకర్ చెప్పడంతో ఇప్పుడు హీరో వేటలో పడ్డాడట శంకర్. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ రోబో 2 కు చక్కగా సరిపోతాడని భావించిన శంకర్ ఆయన్ను సంప్రదించారట. ప్రస్తుతం పీకె సినిమాలో బిజీగా ఉన్న ఆమీర్ .. శంకర్ తో సినిమాకు ఓకే చెప్పాడట. రోబో 2 స్క్రిప్ట్ పనిలో ఉన్నాడట ఆమీర్. అన్నీ అనుకూలిస్తే వచ్చే ఏడాది రోబో 2 సెట్స్ పై కి వచ్చే అవకాశాలున్నాయని ఫిలింనగర్ న్యూస్. ప్రస్తుతం శంకర్ ఐ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. ఆ తర్వాత విజయ్ తో ఓ సినిమాను చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే రోబో 2 ఆలస్యంగానే ప్రారంభం కానుందని సమాచారం .
Sunday, 23 November 2014
రోబో -2 లో రజిని నటించడం లేదా?

Labels:
KOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment