ఈ మద్య టాలీవుడ్ లో మల్టి స్టారర్ సినిమాల హవా ఎక్కువైంది ? క్రేజీ హీరోల కలయికలో సినిమాలు రూపొందుతున్నాయి . ఈ కోవలో ఇప్పుడు కొన్ని క్రేజీ హీరోల జోడి ప్రేక్షకులకు మరింత కనువిందు చేయనుంది . అయితే అది సినిమాలో కాదండోయ్ ... ఓ షో లో ? నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకునేంత ఆనందం ఇచ్చే వార్త ఇది కుడా నందమూరి వారసులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు చాలా సినిమాలు తీశారు, ఒకే కుటుంబానికి చెందినవారయినా, ఇప్పటివరకు ఇద్దరూ కలిసి మాత్రం నటించలేదు. ఇది ఫ్యాన్స్ కు పెద్ద లోటుగా ఉంది. కాని త్వరలో ఈ లోటు తీరనుంది. హుద్ హుద్ తుఫాను బాధితుల సహాయార్ధం ఈనెల 30న జరిగే ‘మేముసైతం’ కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి ఒక స్కిట్ చేస్తున్నారని టాక్ విన్పిస్తోంది. అలాగే 12గంటల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్-మహేష్ బాబు కలిసి ఒక ప్రదర్శన ఇస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సమక్షంలో ఇద్దరు స్టార్లు కలిసి ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే నందమూరి హీరోలతో డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ ప్రదర్శన ఇస్తారని అంటున్నారు. ప్రస్తుతం దీనిపై బోయపాటి వర్క్ చేస్తున్నారట. బాలకృష్ణ-ఎన్టీఆర్ కాంబినేషన్ షో ఈ వార్త తెలియటంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మహేష్ - పవన్ లు కలిసి చేస్తున్న ఈ షో పై కుడా ఇద్దరి అభామనుల్లో ఆసక్తి నెలకొంది . ఇందులో క్రికెట్ మ్యాచ్ కుడా ఆడుతున్నారు . ఈ షోకు కోలీవుడ్ నుంచి రజినీకాంత్, కమల్ హాసన్, సూర్య, కార్తి, విక్రమ్ తదితరులు పాల్గొంటున్నారు. వీరిలో కార్తి, సూర్య కలిసి ఒక స్కిట్ చేస్తారు. పెద్ద హంగామా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి .
Sunday, 23 November 2014
‘మేముసైతం’ కార్యక్రమంలో మల్టి స్టారర్లు.

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment