అందగత్తె ననే టెంపర్ తో టెంప్ట్ చేస్తోంది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఇటీవలే గోవాలో షూటింగ్ జరుపుకున్న టెంపర్ చిత్రంలోని ఓ స్టిల్ సోషల్ మీడియాలో తెగ హల చల్ చేస్తోంది. ఈ స్టిల్ లో కాజల్ చాలా హాట్ గా కనిపిస్తూ కుర్రకారు పల్స్ రేటు పెంచుతోంది. ఇక నిలబడిన స్టిల్ సెక్సీ లుక్ లో యూత్ ని మరింత రెచ్చగొట్టేలా ఉంది. ఇటీవలే దర్శకులు పూరి జగన్నాద్ తో కలిసి ఓ ఫోటో కి ఫోజిచ్చి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఈ భామ తాజా స్టిల్ కుర్రకారు కి పిచ్చేకించేలా ఉంది. ఎన్టీఆర్ సరసన బాద్ షా చిత్రం తర్వాత చేస్తున్న కాజల్ ఈ చిత్రంలో మరింత గ్లామరస్ గా కనిపించనుంది అని తెలుస్తోంది. ఇటీవల చరణ్ తో చేసిన గోవిందుడు అందరి వాడేలే చిత్రంలో కూడా చాలా గ్లామరస్ గా కనిపించడమే కాకుండా లిప్ లాక్ లతో బాగానే రెచ్చిపోయింది కాజల్.
Saturday, 29 November 2014
టెంప్ట్ చేస్తున్న కాజల్.

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment