బొమ్మరిల్లు హాసిని గా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన అందాల భామ జెనీలియా. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ 25/11/14 న మగబిడ్డ కి జన్మ నిచ్చింది. ఈ విషయాన్ని హీరో రితేష్ దేశ్ ముఖ్ దృవీకరించారు. దక్షిణాదిన పలు భాషల్లో హీరోయిన్ గా నటించిన జెనీలియా కెరీర్ లో ''బొమ్మరిల్లు '' ప్రత్యేకమైనది. రితేష్ తో ఓ బాలీవుడ్ చిత్రంలో నటించిన సమయంలో ఇద్దరి మద్య సాన్నిహిత్యం ఏర్పడటంతో పెళ్ళికి దారి తీసింది. 2012లో వీరి పెళ్లి పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. తల్లి , బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని కొడుకు పుట్టిన క్షణాలను ఆస్వాదిస్తున్నామని సంతోషాన్ని వ్యక్తం చేసాడు రితేష్.
Saturday, 29 November 2014
జెనీలియా కి కొడుకు పుట్టాడు.

Labels:
BOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment