బాలీవుడ్ హాట్ భామ కత్రిన త్వరలో పెల్లికి సిద్దమైంది . ప్రియుడు రణబీర్ కపూర్ తో వచ్చే ఫిబ్రవరిలో మూడు ముళ్ళూ వేయించుకోవాలని డిసైడ్ అయిన ఈ అమ్మడు, కొత్తకాపురానికి అప్పుడే సిద్ధమైపోతోందని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం రణబీర్ తన తల్లిదండ్రులతో కలసి ఉంటున్నాడు. అయితే, పెళ్లయ్యాక అత్తారింటిలో ఉండడానికి కత్రినా ఇష్టపడడం లేదు. అందుకే, ఈమధ్య సొంత ఇంటి కోసం చెలికాడితో కలసి చాలా ప్రయత్నించింది. కొనడానికి చాలా ఇళ్లు కూడా చూశారు. అయితే, ఆమె అభిరుచికి తగ్గా ఇల్లు దొరకకపోవడంతో ప్రస్తుతం ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారని సమాచారం. ముంబయ్ బాంద్రాలోని ఏరియాలో తీసుకున్న ఈ ఇంటి అద్దె ఎంతో తెలుసా నెలకు పదిహేను లక్షలట ! ఎంతైనా తన కొత్త జీవితాన్ని ప్రారంబం చేయడానికి ఈ అమ్మడు మంచి ఇల్లే సెలెక్ట్ చేసుకుంది మరి ?
Friday, 21 November 2014
కత్రిన ఇంటి అద్దె ఖరీదు.

Labels:
BOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment