బాలీవుడ్ లో క్రేజీ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న సైఫ్ ఆ మద్య కరీనా ను పెళ్లి చేసుకుని మరింత పాపులర్ అయ్యాడు . అయితే సైఫ్ మాత్రం ఆ పని మాత్రం చేయనంటున్నాడు ? ఎ పని అని అనుకోకండి ... ? అయన చేయనన్నది దర్శకత్వం ?? దర్శకత్వం చేయడం మాత్రం ఇప్పుడు తన మైండ్ లో లేదంటున్నాడు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్. ఎందుకు? అని ప్రశ్నిస్తే, అది అంత తేలికైన పనికాదు, దర్శకత్వం కోసం చాలా కష్టపడి పని చేయాలి. సక్సెస్ అవుతామో లేదో చెప్పలేము. ఒకవేళ రేపటి రోజున నేను నటుడిని కాకుండా ఉంటే, తప్పకుండా డైరెక్షన్ లో దిగుతా. చాలా ఆసక్తికరమైన జాబ్, కానీ అంతే కష్టమైనది అని తాజాగా తన చిత్రం 'హ్యాపీ ఎండిగ్' ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. నటునిగా విభిన్న తరహా సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని చెబుతున్నాడీ పటౌడీ వారసుడు. అందుకే థ్రిల్లర్, కామెడీ వంటివి చేయాలనుకుంటున్నట్టు తెలిపాడు.
Wednesday, 26 November 2014
దర్శకత్వం చేయనంటున్న సైఫ్ అలీఖాన్.

Labels:
BOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment