ఇంకా ఒక్క సినిమాలో కుడా నటించకుండానే ఈ కుర్రోడు సంచలనం క్రియేట్ చేస్తున్నాడు . అతనే అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ . అఖిల్ ఇంకా ఫస్ట్ మూవీ చేయకముందే మరో బ్రాండ్ ఆఫర్ దక్కించుకున్నాడు. ఇప్పటికే టైటాన్ వాచెస్‌కు బ్రాండ్ అంబాసడర్ అయిన అఖిల్ లేటెస్ట్‌గా ఓ సాఫ్ట్ డ్రింక్‌ను ప్రమోట్ చేయబోతున్నాడని టాక్. పెప్సీకి చెందిన మౌంటెన్ డ్యూ బ్రాండ్ ప్రమోషన్ యాడ్ షూట్‌లో పాల్గొన్న అఖిల్ స్టైలిష్ లుక్‌తో ఫైట్ చేసి మెప్పించాడని ఇన్‌సైడ్ టాక్. ఇంతకుముందు ఈ బ్రాండ్ ప్రమోషన్‌ను బాలీవుడ్ స్టార్స్ సల్మాన్, హృతిక్ చేశారని, సౌత్ నుండి ఆ చాన్స్ అఖిల్ కు దక్కడం విశేషం. త్వరలో ఈ యాడ్ టెలివిజన్ లో ప్రసారం కానుంది . అఖిల్ ఇలా వరుసగా బ్రాండ్స్ చేజిక్కించుకుంటూ బ్రాండ్ గురు మహేష్‌కు పోటీ అవుతాడనే చర్చ టాలీవుడ్ లో నడుస్తుంది.
Tuesday, 25 November 2014
అఖిల్ మరో బ్రాండ్ ప్రమోషన్ యాడ్ ఆఫర్ దక్కించుకున్నాడు.
ఇంకా ఒక్క సినిమాలో కుడా నటించకుండానే ఈ కుర్రోడు సంచలనం క్రియేట్ చేస్తున్నాడు . అతనే అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ . అఖిల్ ఇంకా ఫస్ట్ మూవీ చేయకముందే మరో బ్రాండ్ ఆఫర్ దక్కించుకున్నాడు. ఇప్పటికే టైటాన్ వాచెస్‌కు బ్రాండ్ అంబాసడర్ అయిన అఖిల్ లేటెస్ట్‌గా ఓ సాఫ్ట్ డ్రింక్‌ను ప్రమోట్ చేయబోతున్నాడని టాక్. పెప్సీకి చెందిన మౌంటెన్ డ్యూ బ్రాండ్ ప్రమోషన్ యాడ్ షూట్‌లో పాల్గొన్న అఖిల్ స్టైలిష్ లుక్‌తో ఫైట్ చేసి మెప్పించాడని ఇన్‌సైడ్ టాక్. ఇంతకుముందు ఈ బ్రాండ్ ప్రమోషన్‌ను బాలీవుడ్ స్టార్స్ సల్మాన్, హృతిక్ చేశారని, సౌత్ నుండి ఆ చాన్స్ అఖిల్ కు దక్కడం విశేషం. త్వరలో ఈ యాడ్ టెలివిజన్ లో ప్రసారం కానుంది . అఖిల్ ఇలా వరుసగా బ్రాండ్స్ చేజిక్కించుకుంటూ బ్రాండ్ గురు మహేష్‌కు పోటీ అవుతాడనే చర్చ టాలీవుడ్ లో నడుస్తుంది.
Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment