Wednesday, 26 November 2014

తెలుగు సినిమాపై నర్గిస్ ఆసక్తి.


                                 


బాలీవుడ్ లో హాట్ భామ గా సంచలనం సృష్టించిన నర్గిస్ ఫక్రి త్వరలోనే ఓ తెలుగు సినిమాలోనే నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది . ఈ విషయం పై ఆమె స్వయంగా చెప్పింది. అయితే తెలుగులో మహేష్ బాబు, రానా లతో నటించేందుకు ఇష్టమని చెప్పింది . ఇటివలే హైదరాబాద్ లో ఓ ర్యాంప్ వాక్ లో పాల్గొన్న ఈ భామ ఓ పత్రిక తో మాట్లాడుతూ సౌత్ సినిమాలంటే ఆసక్తి ఉందని , ఇక్కడ చాలా పద్దతిగా ఉంటుందని , ముక్యంగా తెలుగు సినిమాలో నటించాలని ఉందని చెపుతుంది . అయితే తెలుగులో మహేష్ బాబు సరసన అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ఈ అమ్మడు చెబుతుంది . 

No comments:

Post a Comment