Wednesday, 26 November 2014

8 న్యూడ్ సీన్లా తెలుగు సినిమా.


                                                




తెలుగు సినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 న్యూడ్ సీన్స్ ఉన్నాయట ? ఈ విషయం అబద్దం కాదు నిజం ? ఆ వివరాల్లోకి వెళితే బాలీవుడ్ లో  హీరోయిన్ గా చేసిన సినిమాలు తక్కువే అయినా , వివాదాస్పద వ్యాఖ్యలతో, సంచలన తారగా  అందరి ద్రుష్టి తమపై పడేలా చేసుకునే హీరోయిన్లలో పూనం పాండే ముందుంటారు. ఆమె ఇప్పుడు తెలుగులో ‘మాలిని అండ్ కో’ సినిమాలో నటిస్తుంది. యమలీల వంటి సూపర్ హిట్ సినిమాలని అందించిన మనీషా ఫిలిమ్స్ సంస్థ అధినేత కిషోర్  రాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు .  వీరు. కే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సినిమాలో ఓ స్టార్ హీరో సినిమాకి ఉండాల్సిన అన్ని హంగులు మాలిని అండ్ కో సినిమాకి ఉన్నాయని చిత్ర దర్శకుడు అంటున్నాడు . ఈ సినిమాలో పూనం పాండే దాదాపు 8 న్యూడ్ సన్నివేశాల్లో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి తెలుగు ప్రేక్షకులకు ఈ భామ తన అందాలను భారీగానే ప్రదర్శించిందన్న మాట !

No comments:

Post a Comment