తెలుగు చలన చిత్ర రంగాన యువహీరోలకు 7వ సినిమా బాగా అచ్చివచ్చింది అన్నది అందరికీ తెలిసిందే . మహేష్ ,పవన్ ,ఎన్టీఆర్ ,చరణ్ ,బన్నీ ,ఇటీవల నాగచైతన్య ఇలా యువ హీరోలకు సైతం 7వ సినిమా పెద్ద హిట్ అయి అదొక సెంటిమెంట్ గా మారిన సమయంలో నారా వారి అబ్బాయి రోహిత్ కు కూడా 7వ సినిమా హిట్ టాక్ తెచ్చుకొని ఆ సెంటిమెంట్ ని రుజువు చేసింది. ఈనెల 21న రిలీజ్ అయిన రౌడీ ఫెలో హిట్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్ళ ని సాధిస్తున్న నేపథ్యంలో మరోసారి 7వ సినిమా సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. ఈ చిత్ర విజయం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఇకనుండి మరింత జాగ్రత్తగా చిత్రాలు చేస్తానని అంటున్నాడు నారా రోహిత్.
Saturday, 29 November 2014
7వ సినిమా సెంటిమెంట్ ని నిజం చేసిన హీరో
తెలుగు చలన చిత్ర రంగాన యువహీరోలకు 7వ సినిమా బాగా అచ్చివచ్చింది అన్నది అందరికీ తెలిసిందే . మహేష్ ,పవన్ ,ఎన్టీఆర్ ,చరణ్ ,బన్నీ ,ఇటీవల నాగచైతన్య ఇలా యువ హీరోలకు సైతం 7వ సినిమా పెద్ద హిట్ అయి అదొక సెంటిమెంట్ గా మారిన సమయంలో నారా వారి అబ్బాయి రోహిత్ కు కూడా 7వ సినిమా హిట్ టాక్ తెచ్చుకొని ఆ సెంటిమెంట్ ని రుజువు చేసింది. ఈనెల 21న రిలీజ్ అయిన రౌడీ ఫెలో హిట్ టాక్ తెచ్చుకొని మంచి వసూళ్ళ ని సాధిస్తున్న నేపథ్యంలో మరోసారి 7వ సినిమా సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. ఈ చిత్ర విజయం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఇకనుండి మరింత జాగ్రత్తగా చిత్రాలు చేస్తానని అంటున్నాడు నారా రోహిత్.
Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment