పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరస్కరించిన దాన్ని రవితేజ కావాలని కేవలం ఒకే ఒక సిట్టింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దాని కథా కమామీషు ఏంటి అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. పవన్ నో అన్నదాన్ని రవితేజ ఎస్ చెప్పడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే ............... ట్రాక్ రికార్డ్ ప్రకారం పవన్ తిరస్కరించిన సినిమాలు రవితేజ కు సూపర్ హిట్ చిత్రాలుగా నిలవడమే కాకుండా స్టార్ హీరోగా వెలుగొందడానికి కారణం అయ్యాయి. అవే ఇడియట్ ,అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి ఈ చిత్రాల కథలు ముందుగా పవన్ నే వరించినప్పటికి వాటికి పవన్ నో చెప్పడంతో అవి రవితేజ దగ్గరకు వచ్చాయి వాటితో మామూలు ఆర్టిస్ట్ గా ఉన్న రవితేజ ఆ రెండు చిత్రాలతో స్టార్ హీరోగా మారిన విషయం తెలిసిందే . అందుకే పవన్ రిజెక్ట్ చేసిన ఆ స్క్రిప్ట్ ని ఒకే ఒక సిట్టింగ్ లో ఒకే చేసి మళ్ళీ ఆ సెంటిమెంట్ ని రుజువు చేస్తుందని నమ్ముతున్నాడట రవితేజ అందుకే వెంటనే ఒప్పేసుకున్నాడు.
Wednesday, 26 November 2014
పవన్ నో అంటే రవితేజ ఎస్.

Labels:
TOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment