Sunday, 23 November 2014

సంక్రాంతికి విడుదల కాలేని గోపాలా!

           



టాలీవుడ్ లో ప్రస్తుతం రూపొందుతున్న క్రేజీ మల్టి స్టారర్ షూటింగ్ జరుపుకుంటుంది . పవన్-వెంకీల నటిస్తున్న ’గోపాల గోపాల’. బాలీవుడ్ ఓ మై గాడ్ కి రిమేక్ ఇది. కిషోర్ కుమార్ (డాలీ) దర్శకుడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ముందుగా.. ’గోపాల గోపాల’ను సంక్రాంతి బరిలోకి దించాలని భావించారు. అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకొన్నారు. కానీ, వారి ప్లాన్ వర్కవుట్ అయినట్లు కనిపించడం లేదు. ’గోపాల గోపాల’ సంక్రాంతి బరినుంచి తప్పుకున్నట్లు తాజా టాలీవుడ్ సమాచారమ్. ఇంకా షూటింగ్ మిగిలి ఉండడం తో ఈ సారి సంక్రాంతికి కాకుండా ఫిబ్రవరి లో విడుదల చేసే అవకాశం ఉంది ?

No comments:

Post a Comment