విబిన్నమైన పాత్రలతో ఇండియాలోనే హీరో గా చరిత్ర సృష్టించిన స్టార్ హీరో కమలహాసన్. అయన ఒ సినిమా చేస్తున్నాడంటే అందులో కచ్చితంగా కొత్తదనం వుంటుంది. పైగా, తాను ఎoచుకునే కథాంశాలు విభిన్నంగా వుంటాయి. ఈ కోవలో ఇప్పుడు ఓ చారిత్రాత్మక కథా చిత్రాన్ని నిర్మించడానికి సమాయత్తమవుతున్నాడు. మైసూర్ ను పాలించిన టిప్పు సుల్తాన్ చరిత్రకు వెండితెర రూపాన్ని ఇవ్వడానికి కమల్ నిశ్చయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్టు పని మొదలైందని సమాచారం . తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై దీనిని భారి బడ్జెట్టుతో నిర్మించడానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు. టైటిల్ రోల్ ను తానే పోషిస్తాడు.
Sunday, 23 November 2014
టిప్పు సుల్తాన్ గా వస్తున్న స్టార్ హీరో.
విబిన్నమైన పాత్రలతో ఇండియాలోనే హీరో గా చరిత్ర సృష్టించిన స్టార్ హీరో కమలహాసన్. అయన ఒ సినిమా చేస్తున్నాడంటే అందులో కచ్చితంగా కొత్తదనం వుంటుంది. పైగా, తాను ఎoచుకునే కథాంశాలు విభిన్నంగా వుంటాయి. ఈ కోవలో ఇప్పుడు ఓ చారిత్రాత్మక కథా చిత్రాన్ని నిర్మించడానికి సమాయత్తమవుతున్నాడు. మైసూర్ ను పాలించిన టిప్పు సుల్తాన్ చరిత్రకు వెండితెర రూపాన్ని ఇవ్వడానికి కమల్ నిశ్చయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్టు పని మొదలైందని సమాచారం . తన సొంత చిత్ర నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ పై దీనిని భారి బడ్జెట్టుతో నిర్మించడానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు. టైటిల్ రోల్ ను తానే పోషిస్తాడు.
Labels:
KOLLYWOOD NEWS
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment