Friday, 28 November 2014

యంగ్ టైగర్ ''టెంపర్ ''.


                                        
 
 యంగ్ టైగర్ ఎన్టీఆర్ -పూరి జగన్నాద్ ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి ఫైనల్ గా ''టెంపర్ '' టైటిల్ ని ఫిక్స్ చేసారు. గతకొంత కాలంగా పలు రకాల పేర్లని పరీశిలించిన చిత్ర బృందం ఎట్టకేలకు ఎన్టీఆర్ క్యారెక్టర్ ని బట్టి ''టెంపర్ '' అని పెడితేనే బాగుంటుందని భావించి ఆ టైటిల్ ని ఫిక్స్ చేసారట .  అధికారికంగా ఆ పేరుని ప్రకటించనున్నారు. ఎన్టీఆర్ -పూరి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జనవరి 9న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment