Saturday, 15 November 2014

మరో మల్టి స్టారర్ సినిమా.


                               


ఈ మద్య టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలా హవా కొనసాగుతుంది. పెద్ద స్టార్ హీరోలు కూడా ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలఫై మక్కువ చూపెట్టడం తో అగ్ర దర్శకులు సైతం వారికి అనుగుణంగా కథలు రాసే పని పడ్డారు. తాజాగా మరో ఆసక్తి కరమయిన మల్టీ స్టారర్ చిత్రం సెట్స్ ఫైకి రాబోతుందని ఫిలిం నగర్లో చెప్పుకుంటున్నారు..విక్టరీ వెంకటేష్  మాస్ మహారాజ రవితేజ కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ మూవీ రాబోతుంది.  ఈ చిత్రానికి వీరుపోట్ల  దర్శకత్వం వహిస్తాడు .  14 రీల్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మాణం కానుంది . ప్రస్తుతం వెంకటేష్  పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ‘గోపాల గోపాల’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే . ఈ సినిమా షూటింగ్ పూర్తీ కావొచ్చింది . ఈ సినిమా అయిన వెంటనే రవితేజ సినిమా సెట్స్ పైకి రానుంది .

No comments:

Post a Comment