అతడు ప్రజా ప్రతినిధి అయి ఉండి కూడా సెల్ ఫోన్ ని అసెంబ్లీ లోపలకు తీసుకెల్లకూడదు అని తెలిసినప్పటికీ లోపలకు తీసుకెళ్ళడమే కాకుండా రాజీవ్ తనయ ప్రియాంక గాంధీ ఫోటోలను చూస్తూ ,ఆ ఫోటో లను జూమ్ చేస్తూ చేతులను ఎక్కడెక్కడో వేసి చూస్తుండటం అది మీడియా కంట పడటం తో క్షమాపణ కోరాడు సదరు శాసనసభ్యుడు ప్రభు చౌహాన్. ఈ దారుణ సంఘటన కర్ణాటక లోజరిగింది . బిజెపి శాసన సభ్యుడైన ప్రభు చౌహాన్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న సమయంలో చర్చ జరుగుతుండగా సదరు ఎం ఎల్ ఏ మాత్రం తన స్మార్ట్ ఫోన్ ని చేతిలోకి తీసుకొని ఫోటోలను చూడటం మొదలెట్టాడు. ఐతే ఆ ఫోటోలలో ప్రధాని మోడి తో పాటు ప్రియాంక గాంధీ ఫోటోలు కూడా ఉన్నాయి దాంతో ప్రియాంక ఫోటోలు రాగానే వాటిని జూమ్ చేసే నిమిత్తం ఆ ఫోటో లోని ప్రియాంక ని ఎక్కడెక్కడో తాకాడు. అతను ప్రియాంక ని ఎక్కడెక్కడో తాకుతున్న దృశ్యాలు అన్నీ మీడియా కంట పడటంతో జరిగిన పొరపాటు తెలిసిన ఎం ఎల్ ఏ బయటకు వచ్చి క్షమాపణ కోరాడు. ఐతే కాంగ్రెస్ వర్గాలు మాత్రం దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి సిద్దమైంది.
Friday, 12 December 2014
ప్రియాంక పై ఎక్కడెక్కడో చేతులు వేసాడు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment