నేను 350 హీరోయిన్ ల అందాలను చూసాను ,నేను చూడని అందమా ? ఇక ఈ వయసులో చూడటానికి ఏముంది అంటూ మీడియా నే ప్రశ్నిస్తున్నాడు కర్ణాటక రెబల్ స్టార్ అంబరీష్. నాకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది కదా ? తాగుతాను ,డ్యాన్స్ చేస్తాను అంతేనా 350మంది హీరోయిన్ లతో తిరిగాను ఇక ఈ వయసులో అమ్మాయిల్లో చూడటానికి ఏముంటుంది నేను చూడని అందాలా ? అంటూ ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే కర్ణాటకలో అంబరీష్ నియోజక వర్గానికి చెందిన కార్యకర్తలు తమని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ అధిష్టానానికి అంబరీష్ పై ఫిర్యాదు చేసారట దాంతో ఈ మాజీ హీరో కి చిర్రెట్టుకొచ్చింది. ఇటీవలే చావు బతుకుల మద్య కొట్టు మిట్టాడుతూ సింగపూర్ వెళ్లి ఎట్టకేలకు బ్రతుకు జీవుడా అంటూ అనారోగ్యాన్ని జయించి వచ్చిన అంబరీష్ తన శేష జీవితాన్ని ప్రజా సంక్షేమం కోసం అంటూ స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పుడేమో వాళ్ళని పట్టించు కోవడం లేదట అదీ విషయం .
Friday, 12 December 2014
బోలెడు మంది హీరోయిన్లతో తిరిగానంటున్న మాజీ హీరో

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment