Sunday, 14 December 2014

రజనీ లింగ సినిమాపై బట్రాజు కులస్థుల కేసు




సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లింగ సినిమాపై హైదరాబాద్ లోని కూకట్ పల్లి లో ఫిర్యాదు చేసారు బట్రాజు కులస్తులు. లింగ సినిమాలో బట్రాజు కులస్థులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని ,మా మనోభావాలను కించ పర్చారని దీనిపై తగు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ కూకట్ పల్లి హౌజింగ్ బోర్డ్ కాలనీ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు బట్రాజు కుల సంఘం నాయకులు. ఇప్పటికే లింగ పై పలు వివాదాలు చుట్టుముట్టగా తాజా వివాదంతో మరెన్ని మలుపులు తిరగనుందో లింగ పరిస్థితి .

No comments:

Post a Comment