హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నటి హేమ కు అవకాశాలు రాకుండా చేస్తున్నాడని గతకొన్ని రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికితోడు సదరు భామ హేమ కూడా బ్రహ్మి పక్కన తనకు అవకాశాలు రాకపోవడానికి అతడే కారకుడని అందట ! ఈ గుసగుసలు ఆ నోటా ఈ నోటా పాకి మీడియాకి పాకడంతో చిరిగి చాటయ్యింది. తనపక్కన నటించే వాళ్ళలో హేమ బదులు మరోనటిని చూడమంటూ బ్రహ్మి దర్శక నిర్మాతలకు చెబుతున్నాడని దానివల్లే తనకు బ్రహ్మి తో నటించే అవకాశం రావడం లేదని నిజంగానే వాపోతోందట హేమ. ఇది మరీ ఎక్కువ కావడంతో హేమ డైరెక్ట్ గా బ్రహ్మి నే అడిగిందట కానీ బ్రహ్మి ఏమో అటువంటిదేమి లేదని అది దర్శక నిర్మాతల ఇష్టమని ఇందులో నాకు సంబంధం లేదని హేమ తో చెప్పుకోచ్చాడట కానీ హేమ మాత్రం బ్రహ్మి చెప్పిన మాటని మాత్రం ఇంకా పూర్తిగా నమ్మలేదట . మరి ఈ ఇద్దరి మద్య కోల్డ్ వార్ ఎప్పుడు సమసిపోతుందో చూడాలి .
Sunday, 14 December 2014
బ్రహ్మి హేమల మద్య కోల్డ్ వార్

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment