హీరో జగపతిబాబు ఓ బిల్డర్ చేతిలో మోసపోయాడట ఐతే మోసం తాలుకూ వివరాలతో బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ మేమేమి చేయలేమని ఒకవేళ అవసరం అనుకుంటే బిల్డర్ పై కోర్టు కెల్లవచ్చని చెప్పారట ! ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఫిలిం నగర్ లో సొంత ఇంటిని అమ్ముకొని కూకట్ పల్లి లో లోధా బిల్డర్స్ వద్ద లగ్జరీ అపార్ట్ మెంట్ లో ఓ ఫ్లాట్ కొనుక్కున్నాడు కానీ లగ్జరీ ఫ్లాట్ ల పేరుతో 5బ్లాగ్ అనుమతి పొందిన సదరు బిల్డర్స్ మూడు బ్లాగ్ మాత్రమే లగ్జరీ ఫ్లాట్స్ గా కట్టిన బిల్డర్స్ మిగతా రెండు బ్లాగ్ లను మాత్రం కాస్త అటు ఇటు గా మార్చి రివైజ్డ్ ప్లాన్ తో నిర్మించి ఇచ్చారట !దాంతో ఎక్కువ డబ్బు తీసుకొని తక్కువ విలువడి మాకు అంట గట్టారు అని ఉడికి పోతున్నాడు జగపతి బాబు. ఐతే ఈ మోసాన్ని గురించి బల్దియా అధికారులకు ఫిర్యాదు చేస్తే మా చేతిలో ఏమి లేదని కోర్టు కెల్లమని చెబుతున్నారట అదీ విషయం.
Sunday, 14 December 2014
బిల్డర్ చేతిలో మోసపోయానంటున్న హీరో జగపతిబాబు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment