సూపర్ స్టార్ మహేష్ బాబు తో అతడు , ఖలేజ వంటి చిత్రాలను రూపొందించి మహేశ్ ని కొత్తగా ఆవిష్కరించిన త్రివిక్రమ్ దర్శకత్వం లో మరో సినిమా రానుంది ? ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వం లో ఓ చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ చిత్రం షూటింగ్ బిజీగా జరుగుతుంది . మరో వైపు త్రివిక్రమ్ కుడా అల్లు అర్జున్ తో ఓ సినిమాను రూపొందిస్తున్నాడు . ఈ సినిమాల తరువాత వీరిద్దరి కలయికలో మరో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి . ఈ విషయం పై త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చాడు . త్వరలోనే మహేష్ బాబు తో ఓ సినిమా ఉంటుందని చెప్పేసాడు . ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.
Wednesday, 3 December 2014
త్వరలో మహేష్ తో త్రివిక్రమ్ సినిమా.
సూపర్ స్టార్ మహేష్ బాబు తో అతడు , ఖలేజ వంటి చిత్రాలను రూపొందించి మహేశ్ ని కొత్తగా ఆవిష్కరించిన త్రివిక్రమ్ దర్శకత్వం లో మరో సినిమా రానుంది ? ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వం లో ఓ చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ చిత్రం షూటింగ్ బిజీగా జరుగుతుంది . మరో వైపు త్రివిక్రమ్ కుడా అల్లు అర్జున్ తో ఓ సినిమాను రూపొందిస్తున్నాడు . ఈ సినిమాల తరువాత వీరిద్దరి కలయికలో మరో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి . ఈ విషయం పై త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చాడు . త్వరలోనే మహేష్ బాబు తో ఓ సినిమా ఉంటుందని చెప్పేసాడు . ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment