Wednesday, 3 December 2014

దొంగలకే దొంగ ---- నాగచైతన్య.


                                               

అక్కినేని నాగచైతన్య లేటెస్ట్ గా వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోరుమీడున్నాడు . ప్రస్తుతం అయన హీరోగా స్వామి రారా దర్శకుడు సుదీర్ వర్మ దర్సకత్వం లో ఓ సినిమా నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమా షూటింగ్ బిజీగా జరుగుతుంది . ఈ సినిమా ను బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు . అయితే ఈ చిత్రానికి ఇప్పటికే రకరకాల టైటిల్స్ అనుకున్నప్పటికీ చివరిగా దొంగాలకే దొంగ అనే టైటిల్ ను ఒకే చేసినట్టు తెలుస్తోంది . ఈ కథకు తగ్గట్టుగా ఈ టైటిల్ అయితే బాగుంటుందని యూనిట్ వర్గాలు బావిస్తున్నయట. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆదరగోట్టింది . ఈ చిత్రాన్ని జనవరిలోనే విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం .

No comments:

Post a Comment