కోలీవుడ్ తో పాటు తెలుగులోను వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోరుమీదున్న హాట్ భామ పూర్ణ లేటెస్ట్ గా ప్రేమాయణం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది . ఇటివలే ఈ భామ అవును 2 లో నటించింది . ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది . ఇదిలా ఉండగా ఈ అమ్మడు ప్రముఖ కెమెరామెన్ భరణి తో చాలా క్లోసే గా మొవ్ అవుతున్నట్టు , గత కొన్ని రోజులుగా వీరిమద్య ఏదో నడుస్తుందన్న వార్తలకు ఆధారం దొరికింది . ఇటివలే ఈ అమ్మడు ఆ కేమెర మెన్ తో కలిసి చెన్నై లోని ఓ హోటల్ లో కనిపించింది . ఇది చుసిన వారందరూ వీరిమద్య నిజంగానే ఏదో నడుస్తుందని క్లారిటీ కి వచ్చారు . మరి ఈ ప్రేమాయణం పై ఈ అమ్మడు ఎలా స్పందిస్తుందో చూడాలి
Wednesday, 3 December 2014
కెమెరామెన్ తో హాట్ భామ పూర్ణ ప్రేమాయణం.
కోలీవుడ్ తో పాటు తెలుగులోను వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోరుమీదున్న హాట్ భామ పూర్ణ లేటెస్ట్ గా ప్రేమాయణం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది . ఇటివలే ఈ భామ అవును 2 లో నటించింది . ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది . ఇదిలా ఉండగా ఈ అమ్మడు ప్రముఖ కెమెరామెన్ భరణి తో చాలా క్లోసే గా మొవ్ అవుతున్నట్టు , గత కొన్ని రోజులుగా వీరిమద్య ఏదో నడుస్తుందన్న వార్తలకు ఆధారం దొరికింది . ఇటివలే ఈ అమ్మడు ఆ కేమెర మెన్ తో కలిసి చెన్నై లోని ఓ హోటల్ లో కనిపించింది . ఇది చుసిన వారందరూ వీరిమద్య నిజంగానే ఏదో నడుస్తుందని క్లారిటీ కి వచ్చారు . మరి ఈ ప్రేమాయణం పై ఈ అమ్మడు ఎలా స్పందిస్తుందో చూడాలి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment