బాలకృష్ణ -నాగార్జున ల మద్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతకొంత కాలంగా ఈ ఇద్దరూ ఎడమొహం -పెడ మొహంగా ఉంటున్నారు. ఇక తాజాగా ఈ విభేదాలు మొన్న నిర్వహించిన ''మేము సైతం ''లో కూడా బయట పడ్డాయి.ఈ వేడుకలో బాలయ్య -నాగార్జున అసలు మాట్లాడుకొనేలేదు ఇద్దరు కూడా ఒకేసారి వేదికపైకి వచ్చినప్పటికీ బాలయ్య, దాసరి, మోహన్ బాబు ఓ వైపు ఉంటే నాగార్జున చివరన నిలబడ్డారు ఇక మేము సైతం అని ప్రారంభానికి ముందుగా నలుగురు సీనియర్ హీరోలైన బాలయ్య ,నాగార్జున ,వెంకటేష్ ,మోహన్ బాబు లను కలిసి చెప్పమన్న సమయంలో కూడా బాలయ్య -నాగార్జున మాట్లాడుకోలేదు. ఈ ఇద్దరి మద్య గతకొంత కాలంగా కోల్డ్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది అందుకే నలుగురిలో కలిసినప్పుడు కూడా మాట్లాడుకోవడం లేదు.ఇటీవల అక్కినేని నాగేశ్వర్ రావు చనిపోయిన సమయంలో కూడా బాలయ్య చివరి చూపుకు వెళ్ళక పోవడంతో రకరకాల గుసగుసలు వినిపించాయి. రెండు పెద్ద కుటుంబాలకు చెందిన ఇద్దరు అగ్ర హీరోల మద్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
Wednesday, 3 December 2014
బాలయ్య -నాగ్ ల మద్య కోల్డ్ వార్.

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment