Wednesday, 3 December 2014

బాహుబలి ఆడియో ఫిబ్రవరి రెండో వారంలో విడుదల.

       



అత్యంత భారిగా , టాలీవుడ్ చరిత్రలో భారి బడ్జెట్ లో రూపొందుతున చిత్రం బాహుబలి . ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రారంబం నుండే సంచలనాలకు తెరలేపింది . గత రెండు సంవస్తరాలుగా ఈ సినిమాకోసం ప్రేక్షకులు ఎదురుచుస్తున్నారంటే ఈ సినిమా క్రేజ్ ఏపాటిదో అర్థం అవుతుంది . ఎట్టేకలకు ఈ సినిమా షూటింగ్ పూర్తీ కావొచ్చింది . మిగత కార్యక్రమాలు కుడా త్వరలోనే జరిపి ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు . ఒకే సారి హిందీ , తమిళ , తెలుగు బాషలలో విడుదల కానుంది . అయితే ఈ సినిమాకు సంబందించిన ఆడియో ను ఫిబ్రవరి రెండో వారంలో విడుదల చేయనున్నారట ? కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం లో ప్రభాస్ , అనుష్క , రానా  నటిస్తున్నారు . మరి ఈ సినిమా విడుదలై మరెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో.

No comments:

Post a Comment