Wednesday, 3 December 2014

రొమాంటిక్ సీన్స్ పై మిల్కీ భామ కామెంట్స్ !


   









   

         






సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను భాగా ఆకట్టుకుంటాయన్న విషయం  అందరికి తెలిసిందే . అందుకోసం చాలా సినిమాల్లో హీరో హీరోయిన్స్ మద్య ఈ రొమాంటిక్ సీన్స్ వస్తుంటాయి . అయితే ఈ సీన్స్ పై హాట్ భామ తమన్నా స్పందించింది . ఇలాంటి సీన్స్ చేసేటప్పుడు ఇద్దరి మద్య కెమిస్ట్రీ వర్కవుట్ అవ్వలట, లేదంట ఆ సీన్స్ అంత నాచురల్ గా రావని అంటుంది . అంతే కాదు ఇలాంటి సీన్స్ దీనివల్ల హీరోయిన్స్ చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారని , చుట్టూ సినిమా యూనిట్ ఉండడం వల్ల ఈ సీన్స్ చేయడానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది అంటుంన్న తమన్నా.

No comments:

Post a Comment