ఈనెలలోనే మరో మెగా వారసుడు ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు. మెగా బ్రదర్ తనయుడు ఆరడుగుల ఆజానుబాహుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ''ముకుంద ''. ఈ చిత్ర ఆడియో వేడుక ఈరోజు అశేష మెగాభిమానుల మద్య గ్రాండ్ గా జరిగింది. అలాగే ఈ నెలలోనే 24న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. నిన్న రిలీజ్ అయిన ముకుంద టీజర్ ఆ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. అలాగే వరుణ్ అప్పియరెన్స్ కూడా చాలా బాగుండటం తో మెగా అభిమానులకు పెద్ద పండగే అని చెప్పవచ్చు.
Wednesday, 3 December 2014
మరో మెగా వారసుడి ఎంట్రీ అదిరేలా ఉంది.
ఈనెలలోనే మరో మెగా వారసుడు ప్రేక్షకులను పలకరించడానికి వస్తున్నాడు. మెగా బ్రదర్ తనయుడు ఆరడుగుల ఆజానుబాహుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ''ముకుంద ''. ఈ చిత్ర ఆడియో వేడుక ఈరోజు అశేష మెగాభిమానుల మద్య గ్రాండ్ గా జరిగింది. అలాగే ఈ నెలలోనే 24న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. నిన్న రిలీజ్ అయిన ముకుంద టీజర్ ఆ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. అలాగే వరుణ్ అప్పియరెన్స్ కూడా చాలా బాగుండటం తో మెగా అభిమానులకు పెద్ద పండగే అని చెప్పవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment