Wednesday, 3 December 2014

కాజల్ కు ఓ హీరో గిఫ్ట్ ఇచ్చాడట ? .

                                         


ఈ మద్య తనదైన గ్లామర్ తో ఆకట్టుకుంటున్న హాట్ క్రేజ్ భామ కాజల్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది . అయితే ఈ అమ్మడికి లేటెస్ట్ గా ఓ హీరో గిఫ్ట్ ఇచ్చాడట ? ఇంతకి ఎమాగిఫ్ట్ ? ఎవరా హీరో ?  ఆ హీరో ధనుష్ , ప్రస్తుతం ఈ భామ తమిళం లో ధనుష్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది . ఈ షూటింగ్ టైం లో ధనుష్ కాజల్ కు కోన్ ఇంగుల్దేన్స్ రాసిన నవల 5 సిరీస్ లను గిఫ్ట్ గా ఇచ్చాడట ? అది చూసి ఈ భామ తెగ మురిసిపోతుంది . తనకు బుక్స్ చదవడం అంటే చాల ఇష్టమని , ఈ బుక్స్ ను దాచు కుంటాను అని కుడా చెబుతుంది

No comments:

Post a Comment