Friday, 12 December 2014

జాకెట్ విప్పిగుండె ధైర్యాన్నిచూపిస్తోంది





సినిమా చాన్స్ ల కోసం గెహెనా వశిస్ట్ రెచ్చిపోతోంది. ఉన్నవే కాసిన్ని అందాలు వాటిని చూపించడానికి తెగ ఆరాటపడిపోతోంది ఈ భామ. హీరో రాజాతో 'నమస్తే'చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఇంకా రిలీజ్ కాలేదు కానీ వేషాల కోసం బాగానే తిరుగుతోంది ఈ భామ. అందరి చుట్టూ తిరుగుతున్నా సరైన అవకాశాలు రాకపోవడంతో మెరుపు లాంటి ఆలోచన చేసింది. ఆలోచన వచ్చిందే తడవుగా టూ పీస్ బికినీ వేసి రెచ్చిపోయింది. అంతేనా జాకెట్ కూడా తీసేసి తన గుండె ధైర్యం ఏంటో చాటి చెప్పింది. జాకెట్ తీసేసి రెండు చేతులను తన రెండు గుండెలపై వేసుకొని హాట్ హాట్ గా ఫోజిచ్చింది ఈ భామ. దీనితో నైనా సినిమా చాన్స్ లు వస్తాయని ఆశిస్తున్నట్లు ఉంది గెహెనా వశిస్ట్. చూడాలి మరి ఈ భామ గుండె ధైర్యాన్ని చూసి ఎంతమంది అవకాశాలు ఇస్తారో చూడాలి. 

No comments:

Post a Comment