Friday, 12 December 2014

బార్ గర్ల్ కు ముద్దుపెడుతూ దొరికిపోయాడు






అతను రెబల్ స్టార్ గా కన్నడ ప్రేక్షకుల చేత ఆరాధించబడ్డాడు ఇప్పుడేమో కర్ణాటక ప్రభుత్వంలో గృహ నిర్మాణశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నాడు కానీ ఇంకో గృహంలో బార్ గర్ల్ తో తైతక్కలా డుతూ ముద్దులు పెట్టుకుంటూ ,కౌగిలించుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఇంతకీ ఎవరే అతగాడు అని ఆలోచిస్తున్నారా ?ఇంకెవరు 80వ దశకంలో కన్నడనాట రెబల్ స్టార్ గా ఓ వెలుగువెలిగి మన తెలుగమ్మాయి అయిన హీరోయిన్ సుమలత ని పెళ్లి చేసుకున్నాడు. మొన్నామధ్య చావుని దగ్గరగా చూసి వచ్చాడు కూడా అతనే అంబరీష్. ఐతే కర్ణాటక లో మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న అంబరీష్ ఓ బార్ గర్ల్ తో చాలా సన్నిహితంగా ఉంటూ ముద్దులు పెట్టుకుంటూ దొరికిపోవడంతో మీడియాలో రచ్చ రంబోలా అయిపొయింది. ఇక మనోడు ఇంత ఘన కార్యాన్ని చేసి ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా నేను ఇప్పటివరకు 350మంది అమ్మాయిలతో తిరిగానని ఇదో పెద్ద విషయమా అని అంటున్నాడు చూడండి మంత్రి గారి సమాధానం.  

No comments:

Post a Comment