సాలిడ్ అందాల భామ అందాల బొమ్మాలి అనుష్క ని ఓ సినిమా కోసం వంద కిలోలు పెరగాలి అందవిహీనంగా తయారు కావాలని అడిగారట దర్శకేంద్రులు తనయుడు ప్రకాష్ . ప్రస్తుతం ఈ అందాల బొమ్మాలి రుద్రమదేవి ,బాహుబలి చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే . ఇక రజనీ తో నటించిన లింగ చిత్రం ఈనెఅ 12న రిలీజ్ కానుంది . కాగా సాలిడ్ అందాలతో ఉన్న ఈ ముద్దుగుమ్మ ని ఇంకా బొద్దుగా అపర కాళికలా చూపించబోతున్నాడట ప్రకాష్ కోవెలమూడి. ఇంతకుముందు హీరోగా పరిచయం అయిన ప్రకాష్ కు అక్కడ ఫ్లాప్ ఎదురవడంతో దర్శకత్వం వైపు చూసి ఆ ప్రయత్నం కూడా చేసి చేతులు కాల్చుకున్నాడు. మళ్ళీచాలా రోజుల తర్వాత ఇప్పుడు మెగా ఫోన్ చేపట్టనున్నాడు ప్రకాష్ . ఆ చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేస్తుండగా ఒక పాత్ర మాత్రం అందవిహీనంగా అపర కాళికలా కనిపించనుంది అని ఆ పాత్ర కోసం వంద కిలోల బరువు తన దేహాన్ని పెంచుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Wednesday, 3 December 2014
అనుష్క ని అలా చూడగలమా?

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment