ఒకప్పుడు వెండితెరపై కనకవర్షం కురిపించిన జంట మళ్ళీ ఒక్కటిగా కనిపించారు ఇన్నాళ్ళకు. బాలీవుడ్ లో హాట్ జంటగా పేరు తెచ్చుకున్న జంట షారుఖ్ ఖాన్ -కాజోల్ . ఈ ఇద్దరి మద్య రొమాన్స్ బ్రహ్మాండంగా వర్కౌట్ కావడంతో కాసుల పంట పండించింది ''దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే ''. ఈ చిత్రం 1995 అక్టోబర్ 19న రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించి ఘనవిజయం సాధించింది. షారుఖ్ -కాజోల్ ల మద్య కెమిస్ట్రీ బాగా పండటంతో ఆనాటి యూత్ నే కాకుండా ఫ్యామిలీ వర్గాలను కూడా ఆకట్టుకొని సంచలన విజయం సాధించింది. ఇక ఇన్నాళ్ళ తర్వాత వెయ్యి వారాలు పూర్తిచేసుకున్న ఈ చిత్ర విజయోత్సవంలో ఇటీవల పాల్గొన్నారు షారుఖ్ -కాజోల్ ఆ సందర్భంగా ఘాటు ముద్దులు ఇచ్చి పుచ్చుకున్నారు. ఇప్పటికి తరిగిపోని అందాలతో కాక రేపింది కాజోల్.
Sunday, 14 December 2014
ఘాటు ముద్దులు ఇచ్చి పుచ్చుకున్నారు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment