Sunday, 14 December 2014

ముద్దు కోసం 5కోట్లు తీసుకుంటోందట




50ఏళ్ళు దాటినప్పటికీ మిసమిసలాడే మిస్సందంతో అదరగొడుతోంది అతిలోకసుందరి శ్రీదేవి. తాజాగా తమిళనాట తలైవా గా కొనసాగుతున్నహీరో  విజయ్ చిత్రంలో నటిస్తోంది శ్రీదేవి. మహారాణి పాత్ర పోషిస్తున్న ఈ భామ అందుకోసం ఏకంగా 5కోట్ల ను రెమ్యునరేషన్ గా అందుకుంటోంది. ఐతే కేవలం ఆ చిత్రంలో మహారాణి పాత్రలో నటించేందుకు గాను 5కోట్లను అందుకోవడం లేదు ,ఈ సినిమాలో ఓ ఘాటు ముద్దు సీన్ కూడా ఉందట కాబట్టి ఆ ముద్దు కు ముద్దుగా ఖరీదు కట్టి అంతమొత్తాన్ని తన రెమ్యునరేషన్ గా తీసుకుంటోంది. ముద్దుకు ఒప్పుకోవడంతో నిర్మాత కూడా ఆ మొత్తాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడట ! అదీ విషయం ఈ వయసులో కూడా ముద్దు ఇచ్చి ఘాటు పెంచడానికి చూస్తోంది ఈ అతిలోక సుందరి.

No comments:

Post a Comment