ఈ మద్య తమ సినిమాలకు అదనపు హంగులు అద్దడానికి దర్శక నిర్మాతలు
రెడీ అయ్యారు . సినిమాలో అవసరం ఉన్న లేకపోయినా కుడా ఇలాంటి హంగామా క్రియేట్
చేస్తూ సినిమాపై మరింత క్రేజ్ సృష్టిస్తున్నారు . ఇంతకి విషయం ఏమిటంటే
నాటి అందాల భామ టాప్ క్రేజ్ హీరోయిన్ శ్రీదేవి లేటెస్ట్ గా ఓ సినిమాలో లిప్
లాక్ సీన్ లో నటించేందుకు రెడీ అయ్యిందని కోలీవుడ్ లో మీడియా లో వార్తలు
జోరుగా వస్తున్నాయి ? శ్రీదేవి 27 సంవస్తరాల తరువాత తమిళ సినిమాలో
నటిస్తున్న సంగతి తెలిసిందే . విజయ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో
శ్రీదేవి ముక్య పాత్రలో నటిస్తుంది . సింబు దేవన్ దర్శకత్వం లో
రూపొందుతున్న ఈ ఫాంటసీ సినిమాలో శ్రీదేవి మహారాణి పాత్రలో కనిపించనుంది . ఈ
పాత్రలో శ్రీదేవి కత్తి యుద్ధం కుడా చేస్తుందట దాంతో పాటు ఓ లిప్ లాక్
సన్నివేశం కుడా ఉందట అందుకు ఓకే అన్న శ్రీదేవి ఈ సినిమాకోసం దాదాపు 5 కోట్ల
రేమునరేషణ్ డిమాండ్ చేసిందట . శ్రీదేవి కావాలి కాబట్టి నిర్మాత సరే
అన్నాడట ? అది విషయం మరి శ్రీదేవి లిప్ లాక్ సన్నివేశం లో ఎలా రక్తి
కట్టిస్తుందో చూడాలి !
No comments:
Post a Comment