Wednesday, 17 December 2014

చక్రి భార్య ని వేదిస్తున్నారట



 

 
ఇటీవల గుండెపోటు తో అకాల మృతి చెందిన సంగీత దర్శకులు చక్రి భార్య శ్రావణి కి  అప్పుడే అత్తింటి వాళ్ళ వేధింపులు మొదలయ్యాయట ! ఈ విషయం పై మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేసింది ఈరోజు. చక్రి ని నేను చెప్పుల్లేకుండా ఆసుపత్రికి తీసుకెళితే ఇంట్లో వాళ్ళు ఎప్పుడోచ్చారో తెలియదు నాకు ఫైట్స్ వస్తున్నా పట్టించుకోలేదు ఆసుపత్రి నుండి చాంబర్ కు తీసుకొచ్చే సమయంలో ఇంట్లోని బంగారం ,చెక్ బుక్స్ ,క్రెడిట్ కార్డులు అన్నీ తీసుకొని కబోర్డ్స్ కి తాళాలు వేసారని కనీసం నాకు కట్టుకునే బట్టలు కూడా లేవని ,భర్త ను చంపుకునే ముర్ఖురాలిని కానని అంటోంది చక్రి భార్య శ్రావణి. ప్రస్తుతం నా భర్త చనిపోయి మూడు రోజులే అయ్యింది కాబట్టి 11రోజులు అయ్యాక అన్ని విషయాలు మాట్లాడతానని అంటోంది.

No comments:

Post a Comment