Wednesday, 17 December 2014

బాలయ్య అర్థరాత్రి కానుక

 
 
నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు ఓ మంచి కానుక ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు . అయన లేటెస్ట్ గా నటిస్తున్న సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ను ఈ నెల 31న అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు . సత్యదేవ్ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా షూటింగ్ జరుగుతున్నా సంగతి తెలిసిందే . ఈ సినిమాకు ఇప్పటికే లయన్ అనే టైటిల్ పై వివాదం రేగింది . అయితే ఈ చిత్రానికి వారియర్ అనే టైటిల్ ను పెట్టె ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది . త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి లో విడుదల చేస్తారట ! మరి న్యూ ఇయర్ కానుకగా బాలయ్య మంచి గిఫ్ట్ ఇవ్వనున్నాడు ఏమంటారు

No comments:

Post a Comment