Sunday, 14 December 2014

బాలయ్య వారసున్ని పరిచయం చేసే అవకాశం ఆ దర్శకుడికే






నందమూరి మరో నట వారసుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కి ఇప్పటికే సన్నాహాలు ప్రారంబం అయ్యాయి ? ప్రస్తుతం మోక్షజ్ఞ అన్ని రకాల ట్రైనింగ్ లకోసం విదేశాల్లో ఉన్నాడు . అయితే బాలయ్యకు తన కెరీర్ లో నిలిచిపోయే రెండు బ్లాక్ బస్టర్ హిట్ లను అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను కు మోక్షజ్ఞ ను పరిచయం చేసే అవకాశం దక్కనుంది . ఇప్పటికే దీనికి సంబందించిన కథను బోయపాటి రెడీ చేస్తున్నట్టు తెలిసింది . బాలయ్య కెరీర్ లో 100 చిత్రానికి కుడా బోయపాటి దర్శకత్వం వహించనున్నాడు . మోక్షజ్ఞ ఎంట్రీ వచ్చే ఏడాది ఉంటుందని సమాచారం ?

No comments:

Post a Comment